Listen to this article

జనం న్యూస్, జనరి 11, బోధన్ నియోజవర్గం
బోధన్ పట్టణంలోని సోషల్ స్టడీస్ జిహెచ్ ఎస్ ( జెసి),స్కూల్ కాంప్లెక్స్ రాకాసిపేట ,బోధన్ నుండి శనివారం రోజున ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటన లో భాగంగా “ఎడ్యుకేషనల్ టూర్ “లో వరంగల్ లోని కాకతీయుల కోట, వేయి స్థంబాల గుడి, పాకాల చెరువు, రామప్ప గుడి, లక్నవరం చెరువు సందర్శించనైనది.ఈ కార్యక్రమములో కాంప్లెక్స్ సెక్రటరీ సంజీవ్‌కుమార్, పాటల శ్రీనివాస్, శ్రీలక్ష్మీ ,బాలాజీ, అబ్బయ్య, రాజన్న, కిషోర్, స్వరూపరాణి, పద్మజ్యోతి, శిరీష, శ్యామల, లీల పాల్గొన్నారు