

జనం న్యూస్ మార్చ్ 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు మునగాల మండలం ప్రాథమికోన్నత పాఠశాల జగన్నాధపురం ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.. భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన దుర్వీశ్యం రామన్ ఎఫెక్ట్ ను భారతీయ శాస్త్రవేత్త, నోబుల్ గ్రహీత సర్ సివి రామన్ కనుగొన్న ఫిబ్రవరి 28 ని ఆయన జ్ఞాపకార్థం జాతీయ సైన్సు దినోత్సవం జరుపుకుంటామన్నారు. విజ్ఞాన శాస్త్రం పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.