Listen to this article

జనం న్యూస్ మార్చి 1 నడిగూడెం మిర్యాలగూడలో మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో శుక్రవారం నిర్వహించిన కరాటే పోటీల్లో నడిగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని, కరాటే బెల్ట్ సర్టిఫికెట్స్ను పొందారు. కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సినీ హీరో సుమన్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందుకున్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ చింతలపాటి వాణి శనివారం పాఠశాలలో అభినందించారు.