Listen to this article

జనం న్యూస్ మార్చి 1 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పాండురంగ నగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై కమిటీ చైర్మన్ బుచ్చయ్య ని మరియు కమిటీ సభ్యులు రామకృష్ణారావు నరసింహులు అనుపమ జనార్దన్ మల్లికార్జున్ రెడ్డి నరసింహారావు సభ్యులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు దేవాలయాల్లో కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని ఎలాంటి రాజకీయాలకు తావివ్వరాదని ఈ సందర్భంగా రమేష్ సూచించారు ఈ ర్యక్రమంలో ఏ మరియు బి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి తూము వేణు ఏఎంసీ చైర్మన్ పుష్ప రెడ్డి గొట్టిముక్కల వెంకటేశ్వరరావు గోపిశెట్టి రాఘవేందర్ తూము సంతోష్ డివిజన్ అధ్యక్షులు సతీష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ మరియు యూత్ నాయకులు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు