Listen to this article

జనం న్యూస్ మార్చి 01:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడురెండ్ల రాజారెడ్డి తల్లీ గంగవ్వ ఇటీవల అనారోగ్యంతోమృతి చెందింది అదేవిదంగా తాళ్ళ రాంపూర్ ల క్యాతం నవీన్ తండ్రి అనారోగ్యం తో చనిపోయారువీరి కుటుంబాలను శనివారంరోజునాకో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానలా మోహన్ రెడ్డీ బాధిత కుటుంభాలని పరామర్శించి వారికీ సానుభూతి తెలియజేసారు.ఆయనతో పాటు మండల అధ్యక్షుడు సోమదేవారెడ్డి , కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపెల్లి లింగారెడ్డి, వెంకట్ రెడ్డీ,మాజీ జడ్పీటీసీగుళ్ళే రాజేశ్వర్, బాల్కొండ బ్లాక్ అధ్యక్షుడు ఆడేంగంగాప్రసాద్, రవి, షాంసన్ తుపాకుల శ్రీనివాస్, బెజ్జరాం శ్రీనివాస్, మగ్గిడి దేవదాస్, ,రెండ్ల రమేష్ మునిరోద్దీన్, రోక్కేడా సంజీవ్, సున్నపు అంజయ్య, గజేందర్ సంజీవ్,అన్వేష్, దొబ్బల మహేష్ అనీల్ కార్యకర్తలు పాల్గొన్నారు