

జనం న్యూస్;1 మార్చ్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ప్రయోగాలను చేసి చూపించారు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పడిగే భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలో సృజనాత్మకతను విద్యార్థుల యొక్క తెలివితేటలను వెలికితీయడానికి సహాయపడుతుందన్నారు అదేవిధంగా పాఠశాల డైరెక్టర్ మల్లికా మేడం పాల్గొని ఇలాంటి కార్యక్రమాలకు విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు .ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయురాలు శ్రీలత మేడం మరియు రఫత్ మేడం, పాఠశాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.