Listen to this article

ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి (అవినీతి నిరోధక విభాగం) బిరుదు లక్ష్మణ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు

ఓ ప్రకటనలోతెలియజేశారు. ఎమ్మార్పీ ధరలు కంటే మద్యం ఎక్కువ కొరకు విక్రయిస్తే ఐదు లక్షలు జరిమానా విధిస్తామని మరోసారి అదే తప్పు జరిగితే లైసెన్స్ రద్దు చేస్తామని నోటిఫికేషన్ లో వివరించడం జరిగింది. మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాడో లైసెన్స్ రద్దు చేస్తావని నోటిఫికేషన్ వివరించిందని అదేవిధంగా మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించిన ఐదు లక్షల జరిమాణం తీస్తామని నోటిఫికేషన్ లో ఏపీ ఎక్సైజ్ చట్టం 47/1 ప్రకారం నోటిఫికేషన్ జారీ అయిందని బార్ లైసెన్స్లకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని నోటిఫికేషన్ సైతం అదే నిబంధన వర్తిస్తుందని నోటిఫికేషన్ లో ప్రభుత్వం వందలను విరుద్ధంగా మద్యం అక్రమాలు జరగకుండా ప్రజల అవగాహన కలిగి ఉండాలని టోల్ ఫ్రీ నెంబర్ 1967 నెంబర్ కి ఫోన్ చేసి మద్యం అమ్మకాల్లో అక్రమం జరిగితే ఫిర్యాదు చేసి ప్రజలు అవినీతిని అంతం అడుగులు వేయాలని అవినీతి నిరోధక విభాగం రాష్ట్ర సహాయక కార్యదర్శి బిరుదు లక్ష్మణ్ ఓ ప్రకటనలోతెలియజేశారు