

జనం న్యూస్ జనవరి 11
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కలెక్టర్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి సందర్బంగా పూల మాల వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు విశ్వాప్రసాద్ రావుకార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్ సింగిల్ విండో చైర్మన్ ఆలీ , ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మాటూరి జయరాజ్ బిజెపి నాయకులు కాంగ్రెస్ నాయకులు మరియు ఇతర సంఘాలు తదితరులు పాల్గొన్నారు