

తెలంగాణ ప్రభుత్వం బిసి వృత్తిదారులను ఆదుకోవాలి వివిధ బీసీ కులాల సొసైటీలను పునర్నిర్మాణం గావించి ఆర్థిక రుణాలు అందించాలికొదుమూరు సత్యనారాయణతూముల శ్రీనివాస్ కురిమిళ్ళ శంకర్జాతీయ బీసీ సంక్షేమ రాష్ట్ర, జిల్లా నాయకులుకొత్తగూడెం జనవరి 11 జనం న్యూస్ కొత్తగూడెం నియోజకవర్గంఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బి సి ల ఘనన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో 55% బీసీలు ఉన్నారని తేల్చి చెప్పింది ఇదే క్రమంలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలను అదే దామాషా ప్రకారం రిజర్వేషన్ ప్రకటించాలని అన్నారుఇప్పటికే బీసీలను అణగదొక్కుతున్న విధానాన్ని వారి ఖండిస్తూ బీసీలు చైతన్యంతో ముందుకు నడవాల్సిన అవశ్యకత ఏర్పడిందని నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో2025 బీసీ సంక్షేమ సంఘంజిల్లాక్యాలెండర్ ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి, రమాదేవి, తూముల శ్రీనివాస్, కురిమిళ్ళ శంకర్, భూపతి శ్రీనివాసరావు, గుమలాపురం సత్యనారాయణ, పల్లపు వెంకటేశ్వర్లు, పుల్లారావు, దుర్గారావు, తదితరులు