జి.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ కు నగదు అందజేసిన యాజమాన్యం

July 18, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 18 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడి మండలంజోగిపేటలో 2025 26 10వ తరగతి లో పదవ తరగతి లో ఫస్ట్ డ్యాన్స్ పొందిన విద్యార్థులకు ట్రస్ట్ అధ్యక్షులు చౌటకూరి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నగదు బహుమతులను జోగిపేట ఉన్నత పాఠశాలలో పిఆర్టియు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మానయ్య అలాగే ఎంఈఓ బండి కృష్ణ చేతుల మీదుగా విద్యార్థులకు నగదు అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు చోటుకూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సహాయం చేయడమే నాకు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు సి.వి లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రాంబాబు వెంకటేష్ ప్రతాపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శంకర్ నరసింహులు ధర్మేందర్ రవీందర్ రెడ్డి కొత్త శ్రీనివాస్ బీ శ్రీనివాస్ శ్రీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మాధవసేవ మానవ ధర్మం అని కొనియాడారు

🌐 Select Language:
📰 ePaper