ముద్రగడకు కాట్రేనికోన వైసీపీ ఘన నివాళి
జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కాపు ఉద్యమ శిఖరం ముద్రగడ పద్మనాభానికి వైసీపీ నాయకుల నివాళులు మాజీ మంత్రి పర్యులు, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం అకాల మరణం పట్ల చింతిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల వైఎస్వార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం కాట్రేనికోన గేట్ సెంటర్ లో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మూట్లాడుకు కాపు జాతి ఉన్నతి కోసం అహాద్దిశలు శ్రమించి, కాపులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వాలపై రాజీలేని పోరాటం చేసిన మహోన్నత ఉద్యమ శిఖరం ముద్రగడ పద్మనాభం అని కొనియాడారు. సమాజంలో సామాజిక సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో కుల, మత భేదాలకు అతీతంగా సుమారు 30 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృపి చేశారని గుర్తుచేశారు.అలాగే వరదలు, ఉప్పెనలు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రభుత్వ సహాయంపై ఆధారపడకుండా తన స్వంత నిధులతో బాధిత గ్రామాల్లో భోజన సదుపాయాలు, నిత్యావసర వస్తువులు అందించి పేదల పక్షపాతి గా నిలిచిన మహానేత ముద్రగడ పద్మనాభం అని ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు ఏడిద చక్రం, మండల వైసీపీ అధ్యక్షులు నల్లా సరసింహమూర్తి, ఎంపీపీ కొల్లాటి సత్యం, రాష్ట్ర నాయకులు ఏడేడ సుబ్బు, ఉప్యూడి నాయకులు సలాది తులసిరావు, ఎంపీటీసీ ర్యాలీ వీరబాబు, కాట్రేనికోన సోసైటీ మాజీ అధ్యక్షులు జగడం బాలయోగి, రాంబాల శ్రీను, కోంకి సత్యనారాయణ, గుంటూరు అంకం చిలకమర్తి గోపాలం, కాట్రేనికోన వైసీపీ గ్రామకమిటీ మాజీ అధ్యక్షులు జగడం బాలయ్య, డాక్టర్ వాసంచెట్లి శ్రీనివాస్, బంటుమిల్లి నాయకులు నల్లా రాంబాబు, కాట్రేనికోన ఎస్సీ సెల్ నాయకులు అయితాఃత్తుల శ్రీనుబాబు, గిడ్డి గోపాలకృష్ణ, మోకా శ్రీను తదితరులు పాల్గొన్నారు.