యువ సంగ్రామ సదస్సుకు తరిలిన వనపర్తి BRSV శ్రేణులు.

July 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్:వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు శనివారం జులై 19-7-2026 హైదరాబాద్ LB నగర్ సరూర్ నగర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్‌కు ఘోరీ కట్టేందుకు సిద్ధమైన నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలబడేందుకు యువ సంగ్రామ సదస్సు కు తరిలిన వనపర్తి BRS శ్రేణులుఈ సందర్బంగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం యువ సంగ్రామ సదస్సు లో పాల్గొన్న BRSV జిల్లా అధ్యక్షులు హేమంత్ ముదిరాజ్, వనపర్తి BRS సోషల్ మీడియా ఇంచార్జి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి గాలిగల్ల క్రాంతికుమార్, BRS నాయకులు విట్ట శశివర్ధన్ రెడ్డి, భీమయ్య, శివ యాదవ్, శివ లక్ష్మణ్ గౌడ్ బ్రదర్స్, నావాజ్, వడ్ల సాయి, భాను యాదవ్, ప్రణీత్ వాల్మీకి, ప్రసాద్ మరియు ముఖ్యులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper