Listen to this article జనంన్యూస్. 14. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లోని రామడుగు గ్రామానికి చెందిన జి. మల్లేష్ కుటుంబ సమేతంగా మద్దికుంట శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి గోశాలకు అక్కడ ఉన్నటువంటి పశువులకు గడ్డినితరలించడం జరిగింది.