టి. టి. డి బోర్డు మెంబర్ & తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన:- ఎద్దల సాగర్

July 18, 2026 | తెలంగాణ

తిరుమల వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్ అయిన దివాకర్ రెడ్డి ని, నందలూరు లో ఉన్న ప్రసిద్ధిగాంచిన శ్రీ స్వామినాథ స్వామిని దర్శించి, గుడి ని అభివృధి చేయాలని ఎద్దుల విజయ సాగర్ వివరించడం జరిగింది , నాకు మంచి మిత్రుడు తిరుపతిలో తుడా సంబంధిం చిన అభివృద్ధి, గురించి సాగర్ తో పిచ్చాపాటి గా, తిరుపతి మున్సిపల్ సంబంధించిన,70 సంవత్సరాలు, శెట్టి పల్లె భూములను, మరియు తిరుచానూరు, రోడ్డు డెవలప్ మెంట్,చేస్తున్నారని చెప్పారు.ఇంకా ఎన్నెన్నో మంచి కార్య క్రమాలు దివాకర్ రెడ్డి ఆధ్వ ర్యంలో ఎన్డీఏ కూటమి సహ కారంతో తిరుపతి జిల్లాని,అతని శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని దివాకర్ రెడ్డి సాగర్ కివివరించిన ప్పుడు, సంతోషం గా గర్వపడు తున్నాను ఇలాంటి పదవిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శుభ సందర్భంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్, శుభా కాంక్షలు తెలిపి శాలువ తో సన్మానం చేసి ఇంకా మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను.

🌐 Select Language:
📰 ePaper