Listen to this article

జనం న్యూస్ ప్రతినిధి హయత్ నగర్ మండల్ : ఆలంపల్లి దుర్గేష్ 9640204826

బంగరిగళ్ళ మహేందర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జి గా నియామకం ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు రంగారెడ్డి జిల్లా జోనల్ ఇంచార్జ్ గౌరవనీయులైన గ్యార జగన్ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ గౌరవనీయులైన పల్లాటి రాములు రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ గౌరవనీయులైన బండారి రవికుమార్ ముదిరాజు
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులైన దొడ్డి శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి గౌరవనీయులైన గ్యార మల్లేష్ హాజరై పార్టీ దిశ నిర్దేశం చేసి నాపై నమ్మకం ఉంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ గా నియమించినందుకు రంగారెడ్డి జిల్లా కమిటీ బృందానికి పేరు పేరునా ధన్యవాదములు కృతజ్ఞతలు జై బీమ్ లు తెలుపుతున్నాను పార్టీ ఆదేశాల సూచన మేరకు గౌరవిస్తూ తుచా తప్పకుండా పనిచేస్తాను
నాలుగు మండలాల నాయకులు నాలుగు మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు