Listen to this article

నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం జనం న్యూస్ రిపోర్టర్ శ్రీరమణ.

ప్రమాణ స్వీకారం చేసిన గ్రామాలు జి. బీమనపల్లి శ్రావణి శ్రీనివాసరెడ్డి,ఘనపురం తోటకూర వెంకటయ్య,మాదాపురం రామావత్ శ్రీను,కేశంనేనిపల్లి అనసూర్య తానీషా, సింగరాజుపల్లి సురబోయిన శ్రీనివాసు,గుడిపల్లి కున్రెడ్డి రాజశేఖర్ రెడ్డి,చిలకమర్రి,అనూష రాజేందర్ రెడ్డి, రోళ్ళకలు మారేపల్లి రమేష్, పోల్కంపల్లి తంగిరాల కృష్ణ,కోదండాపురం మైనం రాధిక, గట్టు నెమలిపురం వెలుగు సైదులు ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ కి అబివృద్ధి కి అన్ని వేళల పని చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, గ్రామ ప్రజలు పాల్గొని ప్రమాణ స్వీకారం కార్యక్రమం విజయ వంతం చేశారు.