తెలంగాణ

తల్లి దివ్యాంగుల సేవాసమితి కార్యదర్శిగా మమత

తల్లి దివ్యాంగుల సేవాసమితి కార్యదర్శిగా మమత

జనం న్యూస్ సెప్టెంబర్,19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తల్లి దివ్యాంగుల సేవా సమితి మండల అధ్యక్షుని ఆదేశాల ప్రకారంగా మండలంలోని పెద్దకొడపాక గ్రామానికి చెందిన ముజ్జిగిరి మమత ను కార్యదర్శిగా ఎన్నిక చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద కొడపాక గ్రామ అధ్యక్షులు అబ్బు రఘుపతి రెడ్డి వైస్ ప్రెసిడెంట్ చింతల రమేష్ ప్రధాన కార్యదర్శి రాజోజ్ జ్యోతి ప్రచార జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ మండల వైస్ ప్రెసిడెంట్ రవీందర్ గౌరవ సభ్యులు రవీంద్ర చారి శంకర్ లింగం బ్రహ్మం ముజ్జిగిరి మమత ను ఎన్నిక చేశారు అనంతరం మమత వారికి కృతజ్ఞతలు తెలియజేశారు…

ఇ-పేపర్