

జనం న్యూస్ జనవరి 11
వాంకిడి మండల కేంద్రంలో శనివారం భారతీయ జనతా పార్టీ వాంకిడి మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్బంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలాగతి సూచిత్ శాలువాతో సత్కరిం చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు వనపర్తి సదాశివ్, రామగిరి విశాల్, భారతీయ జనతా యువమోర్చా వాంకిడి మండల అధ్యక్షులు మండల వికాస్, తదితరులు పాల్గొన్నారు.