

జుక్కల్ మార్చి 6 జరం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మమదాబాద్ గ్రామంలో లక్సెట్టి లక్షమాన్ తండ్రి గంగారం వయసు 45 సంవత్సరాలు కులం మున్నూరు కాపు వృత్తి వ్యవసాయం ఇతడు ఈరోజు ఉదయం స్నానానికని అదే గ్రామానికి చెందిన చెరువులో దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి మృతి చెందడం జరిగింది మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అని ఎస్ఐ తెలిపారు .మృతుడికి ఒక కుమారుడు ఇద్దరు కూతుర్లు కలరు