Listen to this article

జనం న్యూస్ 5 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఏల్కతుర్తి మండలం దామెర గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాటులు చేయగా మంగళవారం రోజున రాత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించగా అనంతరం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి గొర్రె మహేందర్ ను వారి సగ్రామస్తులు అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు గుర్రపు శీను రాష్ట్ర నాయకులు తూముల సదానందం అంబేద్కర్ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు చేరాలు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ సంఘం గొర్రె థామస్ జయపాల్ సాతూరి కుమార్ సాతూరి సదానందం గొర్రె రవి తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు