Listen to this article

జనం న్యూస్ జనవరి 12( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ )ప్రజాపతి మన అరుకు మాజీ ఎమ్మెల్యే.
చెట్టి ఫాల్గుణ అడుగుజాడల్లో నడుస్తూ.. డిల్లీ గడ్డ పై ఆదివాసీ గళాన్ని బలంగా వినిపిస్తున్న సీకరి గ్రామం ముద్దుబిడ్డ అరకు పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ)డా||గుమ్మ తనూజరాణిమరియు ఆదివాసి యువ కెరటం సీకరి గ్రామం ముద్దు బిడ్డ ఫాల్గుణ అరకు మాజీ ఎమ్మెల్యే వారసుడు.చెట్టి వినయ్ విజయానంతరం మొదటి సారిగా స్వగ్రామానికి విచ్చేయుచున్న శుభ సందర్భంగా వినయ్ తనూజ దంపతులకు హార్దిక స్వాగత సుమాంజాలి.తెలిపిన సీకరి గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు,ఉద్యోగులు, యువత మహిళలు ఫాల్గుణ అభిమానులు వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం తెలియజేస్తున్నారు