Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 7,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన నాళపల్లి పెంటయ్య (86) అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు . బీఆర్ఎస్ బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షుడు ,ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాద్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ బాధిత కుటుంబ సభ్యులను , మర్కుక్ మాజీ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ తో కలసి అర్థికసాయం అందజేశారు . దామరకుంట మాజీ సర్పంచ్ గాయిత్రి బాలనర్సయ్య, నాయకులు. రాజు,మాదరి రాజు,లింగ యాదయ్య, తదితరులు ఉన్నారు.