


జనం న్యూస్ మార్చి 6 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన మండలం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు వారిని ఘనంగా సన్మానించిన కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ ఈ కార్యక్రమంలో జెడ్పిటీసి నేల కిషోర్ కుమార్, అమలాపురం జెడ్పిటిసి పందిరి శ్రీహరి, ముమ్మిడివరం జెడ్పిటిసి కుడిపూడి శంకర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, సంసాని నాగేశ్వరరావు, మోక చంద్ర నాగరత్నం , సానబోయిన నాగేశ్వరరావు,వసంశేట్టి శ్రీను వాసు, జగడం బాలయ్య, బొమ్మిడి శ్రీను, నీలం బాలయోగి, బూల పృథ్వీ, నల్ల రాంబాబు అయితా బత్తుల శ్రీను మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు