Listen to this article

జనం న్యూస్ జనవరి 11 (దుర్గి) :- దుర్గి మండలం లో 6మినీ గోకులం షెడ్ లనుశనివారం యం పి పి యేచూరి సునీత సాయి శంకర్,కూటమి నాయ కులు.రిబ్బన్ కట్ చేసి ప్రారం భించారు దుర్గి లో 1 ఆత్మ కూరులో2,ధర్మ వరం లో2 అడిగొప్పుల లో 1.మొత్తం 6 గోకులంషెడ్లను టి డి పి, బి జెపి, జనసేన కూటమి నాయ కులుపల్లెపండుగకార్యక్రమంలోపాల్గొనివీటినిప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో ఒకొక్క షెడ్ 2,30,000/-రూపాయలను మంజూరు చేసింది.దుర్గి మం డలంలో 25మినీ గోకులం లకు గాను ఈరోజున6గోకులం షెడ్ పూర్తి అయ్యాయి.మిగతాయి నిర్మాణదశలో ఉన్నాయని యం పి డి ఓ శివప్రసాద్ వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డీసత్యప్రసాద్,జడ్పిటిసి శెట్టి పల్లి యలమంద, యం పి టి సి కటకం గోపాల్, గ్రామ సెక్ర టరీ లు, ఎన్ ఆర్ ఇ జి యస్ ఏ పిఓవెంకటేశ్వర్లు,ఎఫ్. ఏలుసిబ్బంది,కూటమినాయకులు,చిరుమామిళ్లకిష్టయ్య,లింగా రమేష్, కోట వీరయ్య చౌదరి,కటకం రామమో హన రావుపులిహరి,తోటకూరశ్రీనివాసరావురుద్రాలరవి,జక్కాకొండలు మాచర్ల మధార్,తదితరులు పాల్గొన్నారు