

జనం న్యూస్ మార్చ్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలంలోని చించోలి కొలం గూడ గిరిజన గ్రామ ప్రజలకు సంవత్సరాల నుండి జిల్లా కలెక్టేట్ చుట్టి తిరిగి మా తగు నిరు ఇచ్చి మా గొంతు తడపండి సారు అంటే అధికారులు నిన్నటి వరకు స్పందించలేదు అసలే వేసవి కాలం కనీసం చిన్న పిల్లలకు ముసలి వాళ్లకు తగు నీళ్లు లేక కల కృత్యాలు తీర్చుకొలేని పరిస్థితిలో మాకు మా గొంతులు ఎందుతున్నాయి మా గొంతులు తడపండి అని నిన్న కలి బిందెలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చిన్న పిల్లలతో నాలుగు గంటలకు పైగా ధర్నా నిర్వహించడంతో స్పందించిన కలెక్టర్ మిషన్ భగీరథ డి .ఇ జిల్లా కలెక్టర్ ఏఓ గని ధర్నా వద్దకు పంపించి మీ త్రాగు నీటి సమస్యలను 15 రోజులలో పరిష్కరిస్తామని అప్పటి వరకు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధికారుల హామీతో నిన్న ధర్నాను విరమించడం జరిగింది ఈ రోజు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయడం జరిగింది తాత్కాలికంగా నీటి సమస్య పరిష్కారం కాకుండా శాశ్వతంగా ఆ గ్రామ ప్రజల నీటి సమస్యను పరిష్కరించి ప్రతి రోజూ వారికి నీరు అందే విందగా చూడాలని జిల్లా అధికారులను ప్రజా సంఘాలుగా కోరుతున్నాం . దుర్గం.దినకర్ కేవీపీఏస్ జిల్లా కార్యదర్శి. మలశ్రీ టీఏజీఎస్ జిల్లా అధ్యక్షురాలు, తికనంద్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు,రాజేందర్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, సిడం,పగ్గు విటీడిఏ తి aవైస్ ప్రసిడెంట్,ధర్మ.గ్రామ పటేల్