

జుక్కల్ మార్చి 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో జుక్కల్ నుంచి దోస్పల్లి మీదుగా డోన్ గావ్ వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పనులు జరుగుతున్న క్రమంలో ప్రతిరోజు కంకరపై నీళ్లతో క్యూరింగ్ చేయకుండా అలాగే వదిలేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వాపోతున్నారు దుమ్ము కళ్ళు ముక్కు నోటిలో చేరడంతో పలు ఇన్స్పెక్షన్స్ బారిన పడుతున్నామని ప్రజలు అంటున్నారు