Listen to this article

జనం న్యూస్ మార్చ 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి ఫోటోలు మార్ఫింగ్ చేసి వివిధ సోషల్ మాధ్యమాలు ద్వారా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న బి ఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ అనుచరుడు చాంద్ పాషా అనే వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది గా కెపిహెచ్బి సిఐ రాజశేఖర్ రెడ్డి కి కంప్లైంట్ ఇచ్చిన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేరి సతీష్ రెడ్డి సాధు ప్రతాపరెడ్డి బి సంజీవ్ రావు తూము వినయ్ కుమార్ ఓబీసీ సెల్ చైర్మన్ మేకల మేకల దేవ సాయం రవి కొమ్ము బాబురావు రాజు ముదిరాజ్ పిడికిలి గోపాల్ చౌదరి గిరినాయుడు బచ్చుమల్లి తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు