

జనంన్యూస్. 06. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు. జిల్లా సిరికొండ లో దారుణం. తిన్నవెళ్లి అశోక్ కుమార్ . రెసిడెన్సీ.గంగుల వారి సారు పల్లి గ్రామం, నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. తేదీ 4.4.2024 నాడు అదే గ్రామానికి చెందిన బొంతల పూజ అనే అమ్మాయితో వివాహం జరిగింది ప్రస్తుతం వాళ్లు సిరికొండ గ్రామంలోని వాల్గోట్ గంగారం దగ్గర మేస్త్రి పని చేసుకుంటూ జీవిస్తున్నారు అయితే తేదీ 4.3.2025 నాడు సాయంత్రం 4 గంటల సమయంలో పూజ గారు వాళ్ళ తల్లి గారి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరి వెళ్లింది తర్వాత వాళ్ళ భర్త వాళ్ళ మామకు ఫోన్ చేసి పూజ వచ్చిందా అని అడగగా ఇంకా రాలేదు అని చెప్పడంతో చుట్టుప్రక్కల ఎంత వెతికిన ఆమె ఆచూకీ దొరకలేదు ఈరోజు సిరికొండ గ్రామ శివారులోని ఎల్లమ్మ చెరువులో ఒక ఆడ శవం ఉందని తెలియగా అశోక్ వెళ్లి వచ్చేసరికి అది వాళ్ళ భార్య శవం అని తన భార్య కాలకృత్యాల కోసం చెరువు వైపు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిందని ఫిర్యాదు ఇవ్వగా ఇంటి ఫిర్యాదు పై సిరికొండ ఎస్సై ఎల్ రామ్.కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది.