

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి:6 ఏన్కూర్ కాంప్లెక్స్ పాఠశాల ఎఫ్ ఆర్ ఎస్, ఆపార్ , ఎఫ్ ఏ ల ఆన్లైన్ ,బేస్ లైన్ టెస్ట్, మిడ్ లైన్ టెస్ట్ ,పాఠశాల గ్రాంట్స్ తదితర అంశాలు ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయులు కే సైదయ్య మాట్లాడుతూ విద్యార్థుల విద్యాస్థాయి పెరిగేందుకు కృషి చేయాలని, విద్యార్థులు అందరూ రోజు బడికి వచ్చేలా చూడాలని, పాఠశాల పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ సమావేశంలో చింతరాజు, వెంకటప్పయ్య, నాగేశ్వరరావు, దివ్య,మోతీలాల్, మాధవి ,హతిరామ్ ,రాంబాబు, రామచంద్రు నరసింహా నాయక్, ప్రవీణ్ కుమార్ , ప్రేమానందం శ్రీనివాస్ ,సి ఆర్ పి కృష్ణ ప్రసాద్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.