

. జనం న్యూస్ 07 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లాంపుర్ తాలూకా ఐజ మండలం అంతంపలి గ్రామం ఐజ పట్టణానికి చెందిన బుడగ జంగం కులానికి చెందిన మహిళను గట్టు మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన బోయ చంద్రశేఖర్, మరియు చిట్టిబాబు ఇద్దరు కలసి బిక్షాటన చేసి బతికే మహిళను వారం రోజుల కిందట కల్లబొల్లి మాయ మాటలు చెప్పి కారులో ఎక్కించుకొని కర్ణాటకలో రాయచూరు సమేపంలో అడవిలోకి తీసుకెళ్లి గుర్తు తెలియని మహిళను మానభంగం చేసి గొంతు కోసి చంపేశారు. నిందితులను పట్టుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇలాంటి కామపిశాస మానవ మృగాలకు తగిన బుద్ధి చెప్పాలని బుడగ జంగాల బంధువులు మరియు ఆ బుడగ జంగాల సంఘాలు వారినీ కఠినంగా శిక్షించి రిమైండ్ చేయాలని పోలీసు అధికారులను వీడుకుంటున్నారు. మనకు తెలియని మనుషులు ఇలా చేస్తున్నారో అర్థం కాలేదు