

జనం న్యూస్ మార్చి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలో గ్రామాలలో ప్రగతి సింగారం 33/11కేవీ సబ్ స్టేషన్ 11కేవీ బంచ్డ ఫీడర్ కాట్రపల్లి మరీయు ప్రగతి సింగారం ఫీడర్ లు సపరేట్ చేయించారు సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా హన్మకొండ రూరల్ ఢీ. ఈ. ఈ 11కేవీ ప్రగతి సింగారం గ్రామానికి కొత్త బ్రేకర్ చార్జ్ చేయడం జరిగింది డీ ఈ ఈ బి. సౌమ్య నాయక్ పరకాల ఏ డీ ఈ జె. దెవేందర్ నాయక్ శాయంపేట ఏ ఈ బి. చందులాల్ సిబ్బంది పాల్గొన్నారు….