Listen to this article

జనంన్యూస్. 07. నిజామాబాదు. ప్రతినిధి. రాష్ట్రంలోని భారీగా పోలీసు ఉన్నత అధికారులను బదిలీ చేశారు. అందులో భాగంగా నిజామాబాదు జిల్లాకు పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన పోలీస్ మిషనర్ కల్మేశ్వర్ హైదరాబాద్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు బదిలీ పై వెళ్లారు అప్పటినుండి సుమారు 5 నెలలు కావస్తుంది. కామారెడ్డి సిపి సింధు శర్మ ఇంచార్జ్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఎట్ట కేలకు నిజామాబాదు కు నూతన కమిషనర్ గా సాయి చైతన్య బాధ్యతలు తీసుకోను న్నారు.