

జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఈదురు గాలులతో మండల కేంద్రంలో బుధవారం రాత్రి మొక్కజొన్న పంట పూర్తిగా నేల కొరగడంతో గురువారం మొక్కజొన్న పంటలను మండల వ్యవసాయ అధికారి ఏ ఓ గంగా జమున పరీశీలించారు ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన పంట నష్టం గురించి వ్యవసాయ అధికారికి. విన్నవించుకుని తమకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వ్యవసాయ అధికారి ఏ ఓ. జమున ను వేడుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్రానికి చెందిన రైతులు దుంపల రంజిత్ కు మూడు ఎకరాలు దుంపల నాగిరెడ్డి కి ఒక ఎకరం. దుంపల ఎద్మకు రెండు ఎకరాలు దుంపల పుష్పనీలకు రెండు ఎకరాలు దుంపల రాజు ఒక ఎకరం సునిత కు రెండు మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయని మాయొక్క పంట నష్ట వివరాలు ప్రభుత్వానికి పంపించి రైతులకు నష్టపరిహారం అందేలా చేస్తామన్నారు ఆమె వెంట ఏరుట అర్చన రైతులు తదితరులు పాల్గొన్నారు…..