Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక మండల్ సీనియర్ నాయకుడు ఎలుబాక గ్రామానికి చెందిన నల్లగోని వీరయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.వారి కుటుంబ సభ్యులను కొమ్మిడి రాకేష్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.బిల్డర్ కొమ్మిడి రాకేష్ రెడ్డి, వెంట మార్కెట్ డైరెక్టర్ సతీష్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొండల్ రెడ్డి, ఎలకపల్లి లక్ష్మణ్, సమ్మిరెడ్డి, మద్దుల ప్రశాంత్, పరిపూర్ణ చారి, శ్యామ్, మాడ కొండల్ రెడ్డి, గడ్డం కుమార్ దనియల్, కార్తీక్, శ్రీకాంత్, గణేష్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.