Listen to this article

జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 12.పి. యాదగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల చేనేత సహకారసంగం అధ్వర్యములొ ముక్యమంత్రి రేవంత్ రెడ్డి జవులి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ ఆలేరు శాసన సభ్యుడు బీర్ల ఐలయ్య చి త్ర పాఠాలకు పాలాభిషేకం చేశారు 2024.మరియు 2025.సత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 168.కోట్లనిధులు విడుదల చేసింది తెలంగాణ అభయహస్తం పతకముఒకటి తెలంగాణ నేతన్న ల పతకం గతములో మాదిరిగానే కాని మూడు సంవత్సరం ల నుండి రెండు సంవత్సరం ల వరకు కుదించడం జరిగింది తెలంగాణ నేతన్న భద్రత కోసం ఈ పతకం లొ 18.సo ల నుండి వయస్సు పరిమితం లేకుండా ఐదు లక్షల వరకు బీమ పతకం ఉంటుందని తెలంగాణ నేతన్న భరోసా పతకం లొ ప్రతి కార్మికునికి సంవత్సరం కు 18.వేల రూపాయలు వారి అనుబంధసభ్యునికి 6000.రూపాయలచొప్పున వారియొక్క ఖాతాలొ జమచేయడం జరుగుతుంది అంతే కాకుండా త్వరలోనే చేనేత సహకార సంగం లో బ్యాంక్ క్యాష్ క్రెడిట్ అప్పు బ్యాంకులొ వ్యక్తి గత రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు చేనేత కార్మికుల విన్నపం ఈ పతకాలు చిర స్థాయిగా ఉండేటట్లు ప్రభుత్వం జిఓ జారిచేయాలని ప్రతి సారి బడ్జెట్ లొ చేనేత శాఖకు అంచనా బట్టి నిధులు విడుదల చేయాలని చేనేత కార్మిక వర్గాలవారు కోరుకుo టు న్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత కార్మిక వర్గం ధన్యవాదములు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో చేనేత సంగం అధ్యక్షుడు దుడుకు. ఉప్పలయ్య ఉపాధ్యక్షుడు సుంచు. యాదగిరి ఏలే క్రిష్ణ హరి ఉప్పలయ్య చిందం ప్రకాష్ పి అంబదాస్ దోర్న. రమేష్ కస్తూరి మధు లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు