Listen to this article

జనం న్యూస్ మార్చ్ 8 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు శ్రీ పేరూరి కృష్ణ అబ్బాయి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన ఏపీఐఐసీ మాజీ చైర్మన్ ఆర్యవైశ్య సంఘాల దిశా నిర్దేశకులు శ్రీ శివరామ సుబ్రహ్మణ్యం , జిల్లా అధ్యక్షులు కంచర్లబాబి ,* మాజీ అధ్యక్షులు కుసుమంచి సుబ్బరాయులు ,అత్తులూరి సాయిబాబు కంతేటి కాశి, జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రగళ్లపాటి కనకరాజు ,కోరుప్రోలు వెంకటేశ్వరరావు , తోంటెపు స్వామి , జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుమంచి పాపారావు ,జిల్లా ట్రెజరర్ కంచర్ల కృష్ణ మోహన్ ,అదనపు కార్యదర్శి కాసు శ్రీను, జిల్లా మాజీ సెక్రటరీ కంచర్ల భద్రరావు, మండవల్లి శివ ,జిల్లా అదనపు కార్యదర్శి వారణాసి గుప్తా ,పి ఆర్ ఓ నాలం కిట్టు ,జోన్ చైర్మన్ మండవిల్లి వెంకన్న బాబు , జిల్లా ఉపాధ్యక్షులు గ్రంధి నానాజీ, వంకాయల శ్రీను ,,వరద సూరిబాబు ,గ్రంధి నానబ్బులు ,కంచర్ల ప్రసాద్ ,మానేపల్లి శ్రీనివాస్ ,మన్యం భాను , గ్రంధి గణేష్ గుప్తా , కంచర్ల ప్రసాద్ జిల్లా నుంచి విచ్చేసిన ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు