Listen to this article

జనం న్యూస్ జనవరి 12 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని వినాయకపురం గ్రామములో వడ్డెర ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుక ఘనంగా జరుపుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామం. ఈ కార్యక్రమంలో. అశ్వరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు తమ్మిశెట్టి శ్రీను. ఉపాధ్యాక్షులు శివరాత్రి శ్రీరామ్మూర్తి. ప్రెసిడెంట్. బండారి వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ గండికోట సాయిబాబు.పెద్దలు. శివరాత్రి కొండయ్య. మక్కల్ల మంగయ్య చల్ల రాజశేఖర్ డేరంగుల దుర్గారావు గుంజే శేఖర్ గండికోట కొండ శివరాత్రి ఎంకన్న బాబు వల్లెపు పుల్లారావు వల్లెపు రాఘవులు డేరంగుల వెంకటేశ్వరరావు చిలక రాజు శివాజీ సుధీర్ ఎం వెంకటేశ్వర్ రావు సాంబశివరావు రాము యేసు రాజు పుల్లయ్య చెన్నారావు ఏడుకొండలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినాయకపురం వడ్డెర సంగం