Listen to this article

జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్ద కోడాపాక గ్రామానికి చెందిన ఇటీవల రైలు ప్రమాదంలో కాళ్లు చేతులు పోగొట్టుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన కోగిల అరవింద్ కుటుంబానికి మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మానవతా దృక్పథంతో 50వేల రూపాయలు వారి తల్లిదండ్రులకు కోగిల సుజాత శంకర్ కు బ్యాంక్ అకౌంట్ కు అందించారు దురదృష్టవశాతం బ్రీతింగ్ ప్రాబ్లం తో కోగిల అరవింద్ మరణించడం చాలా బాధాకరం కేటీఆర్ ఇచ్చిన ఆర్థిక సాయం అందించాలని కోరిన వారు సామాజిక సేవకుడు అమ్మ అశోక్, కోగిల రవి వర్మ అరవింద్ కుటుంబ సభ్యులు కేటీఆర్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోగిల శంకర్, కోగిల గోపాల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు….