

మార్చి 8 జనంన్యూస్ వెంకటాపురం ప్రతినిధి ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో రాణిరుద్రమదేవి మండలమహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్బంగా మహిళా మనులకి సన్మాన చేయడంజరిగింది అనంతరం మహిళలకు స్వీట్స్ పంచినారు మండల మహిళాసంఘం మహిళలు మాట్లాడుతు మహిళలు తమవిధులలో గొప్పగా రానిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఇప్పుడున్న మహిళఅధికారులు గ్రామీణ ప్రాంతం నుండి ఎంతో కస్టపడి ఈ స్థాయిలోకి వచ్చారని మహిళలకు రాజకీయలంటే తెలియనికాలం లో ఇందిరాగాంధీదేశాన్ని పరిపాలించారని రుద్రమదేవి,లాంటివాళ్ళు రాజ్యాలు పరిపాలించారని సరోజినీదేవి స్వసంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండలమహిళాసంఘం సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

