Listen to this article

జనం న్యూస్ 12 ఆదివారం రిపోర్టర్ అవుసుల రాజు సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కడ్తల్ కు సాధారణ రోజుల్లో 70 రూపాయలు ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని 120 రూపాయలు అదే కల్వకుర్తికి సాధారణ రోజుల్లో 140 రూపాయలు ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని 220 రూపాయలు వసూలు చేస్తున్న ఆర్టీసీ ఫ్రీ బస్సు అని పెట్టి పండుగలకు అంతకంత రేట్లు పెంచిన దళారి బ్రోకర్ ప్రభత్వం