

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రభుత్వం మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు విజయవంతం అయ్యాయి ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా కన్వీనర్ అర్చన మాట్లాడుతూ మహిళల్లో దాగిందా ప్రతిభను వెలికి తీయడానికి ప్రతి సంవత్సరము మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు అలాగే ముగ్గుల పోటీల్లో ఎక్కువమంది పాల్గొనడం చాలా సంతోషకరమైన వారు ఉన్నారు అలాగే ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రజలు ఇవ్వడం అనే జరిగిందని ఈ ప్రైసులను అడ్వకెట్ శివ చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లీలా సుజాత మంజుల కోకిన్యూనర్ నాగమణి తో పాటు వివిధ మహిళలు పాల్గొన్నారు