

జనం న్యూస్ మార్చి 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన సుందరయ్య అనే రైతు వినూత్న రీతిలో ఆదివారం నిరసన తెలిపారు. ఎస్సార్ ఎస్పి కాలువ కింద వేసిన వరి పంట ఎండిపోవడంతో మోటర్ సైకిల్ తో తొక్కించాడు. శ్రీరామ్ సాగర్ నీళ్లు ఒక్కసారి ఇచ్చిన ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం నీళ్లు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వమే మునగాల మండల రైతులను ఆదుకోవాలన్నాడు.