Listen to this article

జనం న్యూస్ జనవరి 12 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

కార్పొరేటర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు. దేశ భవిష్యత్తు అయిన యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన స్వామి వివేకానంద ఆశయాలను ఆచరణలో పెడితు దేశ అభివృద్ధిలొ యువత ఒక గొప్ప పాత్ర పోషించాలి అని అన్నారు. ఏ రోజైతే యువత పూర్తి క్రియాశీలకంగా దేశ అభివృద్ధికి పాటుపడుతుందో ఆ రోజే మనము స్వామి వివేకానంద కి నిజమైన నివాళులు అర్పించినట్టు అని అన్నారు.ఈ కార్యక్రమంలో వేముల ఆంజనేయులు, పర్వతార సతీష్ కుమార్ జగదీష్ గౌడ్, కృష్ణారావు, యశ్వంత్, రవీందర్రావు, రమణారెడ్డి, శ్రీనివాస్, జగదీష్, రవి, అనిల్, మల్లేష్, హరి, సంపత్ తదితరులు పాల్గొన్నారు