Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు సూచన మేరకు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే కి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్, బిజెపి ఒబిసి మోర్చ పట్టణ అధ్యక్షులు కుప్పం కళ్యాణ్ దుర్గారావు ఓబీసీ నాయకులు గుమ్మా బాలకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు అడుసుమిల్లి వెంకటేశ్వర్లు, మైనార్టీ యువనాయకులు సుభాని, క్రియాశీల సభ్యులు సాల్మన్, రాయుడు తదితరులు పాల్గొన్నారు