Listen to this article

జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా మద్దూర్ కొత్తపల్లి మండలం
మద్దూర్ కొత్తపల్లి: మండలంలోని మద్దూర్ పెద్దిరిపాడు చౌరస్తాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు స్వామి వివేకానంద.162. వ.జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే కొత్తపల్లి మండలంలోని నిడ్జీత్ గ్రామ చివరస్తలో పలువురు రాజకీయ నాయకులు స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో. రేణివట్ల. గ్రామ. మాజీ సర్పంచ్. భవాని శంకర్. నిడ్జీత్ రాజు గౌడ్. కుమ్మరి బుగ్గప్ప ఎండి రఫీక్. శివశంకర్. విజయ్ ముదిరాజ్. శ్రీనివాస్ రెడ్డి. ప్రజా సంఘాల నాయకులు. యువకులు. పాల్గొన్నారు.