Listen to this article

సమాచార హక్కు చట్టం యొక్క బోర్డ్ లు ఏర్పాటు చేయ్యాలి

సమాచారహక్కు రక్షణ చట్టం 2005 కొమురం భీం జిల్లా ఉప అధ్యక్షులు జాడి ప్రవీణ్

జనం న్యూస్ జనవరి 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

సమాచార హక్కు చట్టం పై ప్రతి ఒక్క భారతీయ పౌరుడు అవగాహన కలిగి ఉండాలి, సామాన్య ప్రజలకు సమా చార హక్కు చట్టం అనేది ఒక పజ్రా ఆయుధంగా ఉపయోగపడుతుంది, బానిసత్వాన్ని వీడి ఎదురెళ్లి ప్రశ్నించేం తటి ధైర్యాన్ని అందించేలా ఒక చట్టాన్ని
రూపొందించి మనకు అందించారు. అదే మన సమాచార హక్కు చట్టం అని అన్నారు. సమాచార హక్కు చట్టం అనేది భారత పార్లమెంటు ఆమోదం చిన చట్టం, ఇది భారతీయ పౌరులు ప్రభుత్వ అధికారుల నుండి సమాచా దాన్ని పొందేందుకు అనుమతిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావప్రకటన, వాక్ స్వాతంత్యం ఉంది. సమాచార హక్కు చట్టం భారతీయ పౌరుని ప్రాథ మిక హక్కును పరిరక్షిస్తుంది. భారత
ప్రభుత్వం 12 అక్టోబర్ 2005తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశ మంతటాఅమలులోకివచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకు ముందు పార్లమెంటు, లేక విధాన సభ లేకవిధానపరిషత్సభ్యులకు మాత్రమే ఉన్నటువంటి ఈ సౌకర్యాన్ని, భారత దేశ ప్రజలందరికి హక్కు కల్పించింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమేసమాచారహక్కు (రైట్టు ఇన్ఫర్మేషన్ ) ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకో పటం, తనకు కావలసినసమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం అమలులోకి తెచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చట్టం పై అవగాహన కలిగి ఉండాలి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలు అడగకపో యినా వారంతట వారే వారి విధి విధా నాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన గురించి ప్రజలకు తెలియచేసేలా. మరియు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయపౌరసమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికా రుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజ లకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉండాలి మరియు కాలేజి లల్లో చదువుకుంటున్న వారికి కూడా పాఠాల రూపంలో సమాచార హక్కు చట్టం పై అవగాహన కల్పిస్తూ వారి అభ్యుదయకు తోడ్పాటు పడలని కోరారు.