Listen to this article

జనం న్యూస్ జనవరి 13 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు స్వామి వివేకానంద.162. వ.జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీరు పూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అర్చకులు వోద్దిపర్తి మధుకూమార్ చార్యులు విశ్వా హిందూ పరిషత్ అధ్యక్షులు బండారి రవి భజరంగ్ ధళ్ అధ్యక్షులు భీమన్న. మాజీ జడ్పీ టీసీ పాత పద్మ రమేష్ బి జే పి మండల అధ్యక్షులు ఆడపు నర్సయ్య శ్రీ కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఓగుల అజయ్ విశ్వహిందూ పరిషత్ ప్రాదాన కార్యదర్శి గరషకుర్తి రమేష్ అడపు శ్రీనివాస్ సర్ద రవితేజ పర్వతం శ్రీనివాస్ కోట కిషన్ గంగదరి పూర్ణచందర్ గౌడ్ భజరంగ్ ధళ్ సభ్యులు మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు నాయకులు. యువకులు. తదితరులు పాల్గొన్నారు