

జనం న్యూస్ నారాయణఖేడ్.
సంగారెడ్డి జిల్లా 12.01.2025
లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్ ఈ కార్యక్రమంలో వివేకానంద విగ్రహ ధాత బి జే పి సీనియర్ నాయకులు అరుణ్‌రాజ్ శేరికార్
గ్రామ పెద్దలుకళ్యాణ్ రావు పటేల్ మాజీ ఎం పి టి సి లు రాజ్ కుమార్ సిగ్రే సంజు పటేల్, పీరప్ప ,యువత రాజా గౌడ్ మరియూ గ్రామ పెద్దలు కలిసి జయంతి వేడుకను నిర్వహించారు .అరుణ్ రాజ్ మాట్లాడుతూ వివేకానందుడు భరత దేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన ఘనత వివేకానంద స్వాముల వారిది అనియువతకు ఆదర్శం అనినేతి బలలే రేపటి పౌరులు వారే మన దేశానికి నడిపించే వాళ్లు కవున వారి అడుగు జడలో నడవాలని సూచించారు* .