

శానార్తి తెలంగాణ.12. నిజామాబాదు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.అన్న అబ్దుల్ కలామ్. మాటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మొద్దు నిద్రలో ఉంటు “కలలు కనండి, కానీ మెలకువలో ఉండొద్దు. అనేలా పాలన సాగుతోంది! అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు ప్రస్థావించేలా చేయడం ఖండించదగిన చర్య. ప్రజలందరికీ మోసం, రైతులు, మహిళలు, యువత మోసపోయారు – కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమ మిగిలింది. రైతు భరోసా హామీ ఎక్కడ ఎకరానికి15,000 హామీ ఇచ్చి, కేవలం 12,000 చెప్పడం ఇంకా వేల సంఖ్యలో రైతులు ఎదురుచూస్తున్నారు. రైతు కూలీలకు 12,000 ఇచ్చామనే ప్రకటన అయితే నిజంగా ఎంత మందికి ఇచ్చారు? మహాలక్ష్మి పథకం & మహిళలకు మోసం కోటిశ్వరులు చేస్తామన్నారు – కానీ ఎవరికి 2,500 అందింది? కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఎంత మంది పెళ్లైన ఆడబిడ్డలకు బంగారం ఇచ్చారు
ఎలక్ట్రిక్ స్కూటీలు విద్యార్థినులకు ఇచ్చామంటే ఎంత మందికి నిజంగా అందాయి నిరుద్యోగ భృతి & ఉద్యోగ హామీలు 2 లక్షల ఉద్యోగాలు. ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు? ఎన్ని ఉద్యోగాలు? నిరుద్యోగ భృతి 4,000 ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు? విద్యార్థులకు అన్యాయం: ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకా విడుదల కాలేదు, పేద విద్యార్థులు విద్యకు దూరం! ఇప్పటివరకు ఎన్ని కోట్లు విడుదల చేశారు? పారిశ్రామిక పెట్టుబడులు & అభివృద్ధి ఎక్కడ? తెలంగాణకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? ఎంత మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు? ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వని ప్రభుత్వం, అభివృద్ధిని ఎలా చేస్తుంది? కనీసం అభివృద్ధి చేయలేని కాంగ్రెస్, అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు పలికించడం దారుణం ధన్ పాల్ సూర్యనారాయణ .