Listen to this article

జనం న్యూస్ మార్చ్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో బెజ్జుర్ మండలంలోని మార్తిడి గ్రామంలోమేరీ మాత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విర్థ్యర్థుల చేత పరిసరాలవిజ్ఞాన వస్తువుల ప్రదర్శన నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్ధిని,విద్యార్థులను నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రజల గుండెల్లో నిలిచినా పాఠశాల గా పేరు గాంచిన,మేరీ మాతా పాఠశాల మార్తిడి లో చిన్న,చిన్న విద్యార్థులు చాలా చక్కగా ముస్తాబై ఈ రోజు తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చారని పాఠశాల ప్రిన్సిపాల్, జోబీ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గై మాట్లాడుతూ ఈ పాఠశాలలొ చదువుకున్న విద్యార్థిని,విద్యార్థులు మంచి స్థాయి లో ఉన్నారని ,పాఠశాల లకి దీటుగా ఎన్ని పాఠశాల్లలు నెలకొల్పిన తన కు ఉన్న పేరును మాత్రం పాఠశాల ఉపాధ్యాయులు ఎళ్ల వెళ్లాలా కాపాడుతున్నారని,వారికి పేరు,పేరునా దన్యవాదాలని పాఠశాల కరస్పండెంట్ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పాఠశాలను ఆదరించి అభివృద్ధి పదం లో పయణించడానికి సహాయసహకారాలు అందిస్తున్న విద్యార్థిని,విద్యార్థుల తల్లి,దండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో పాఠశాలప్రిన్సిపాల్ జోబీ, జీజో, బ్రదర్ లీన్స్, సిస్టర్ స్నేహ, ఉపాధ్యాయులురాజేశ్వరి, నిహారిక, స్మానిత, దినేష్, విద్యార్థులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.